Atum 1.0 electic bike

atum 1.0 ev bike



ఆటమ్ 1.0 (Atum 1.0) ఎలక్ట్రిక్ బైక్ భారత్ లో విడుదల చేసారు రూ.50000 , Atum 1.0 electic bike హైదరాబాద్‌లోని కంపనీ, ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు , లిథియం-అయాన్ బ్యాటరీ ఉపయోగిస్తారు మరియు బ్యాటరీ 6 కే.జి ఉన్నది, 4 గంటల లోపే ఛార్జింగ్ అవుతుంది, ఒకసారి ఛార్జింగ్ చేతే 1 యూనిట్ అవుతుది .

కంపెనీ అటమ్ 1.0
మైలేజ్ 100 కి.మీ
బ్యాటరీ లిథియం-అయాన్
వేగం 25 కి.మీ
బరువు 108 కే.జీ