Best car under 6 laksh ( 6 లక్ష లో బెస్ట్ కార్స్ )

kwid-car





రెనాల్ట్ క్విడ్ దీని ధర రూ. 3.08 నుండి 5.21 వరకు వుడవాచు. కార్ మైలేజ్ : 22 వరకు 25 కిలోమీటర్ మరియు ఇంజన్ 800 సి సీ / 1000 సి సీ లభిస్తుంది.



maruthi-alto-800-car





మారుతి ఆల్టో కార్ దీని ధర రూ. 3.00 నుండి 4.38 వరకు వుడవాచు. కార్ మైలేజ్ : 22 వరకు 26 కిలోమీటర్ మరియు ఇంజన్ 800 సి సీ లభిస్తుంది.



tata-tiago-car





టాటా టియాగో కార్ దీని ధర రూ. 4.64 నుండి 6.32 వరకు వుడవాచు. కార్ మైలేజ్ : 20 కిలోమీటర్ మరియు ఇంజన్ 1199 సి సీ లభిస్తుంది.



mahindra-kuv-100-nxt-car.jpg





మహేంద్ర కేయువి 100 ఎన్ ఎక్స్ టి దీని ధర రూ. 5.72 నుండి 7.36 వరకు వుడవాచు. కార్ మైలేజ్ : 18 వరకు 25 కిలోమీటర్ మరియు ఇంజన్ 1198 సి సీ లభిస్తుంది.