Best Safe Car India : ( భద్రతా కలిగిన కార్లు )

గ్లోబల్ ఎన్ సీఏపీ న్యూ కారు అసెస్మెంట్ ప్రొగ్రాం లో ఇండియా అత్యుత్తమమైన భద్రతా కార్లు కోసం వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అందులో ముక్యముగా మహీంద్రా, టాటా లాంటి కార్లు సంస్థలు గ్లోబల్ ఎన్ సీఏపీ న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాం లో రేటింగ్ ఆధారంగా అత్యుత్తమ భద్రతా కార్లుగా భారత మార్కెట్లో సందడి చేస్తున్నయి. గ్లోబల్ ఎన్ సీఏపీ లో ప్రతి కార్లు సంస్థలు లో బేస్ వారిఎంట్ కార్లు ఉపయోగిస్తున్నారు మరియు కార్లు వేగం 64 కిలోమీటర్ తో ప్రయాణిస్తుంది.

mahindra-xuv300-car





మహీంద్ర ఎక్స్ యూవీ300 కారు గ్లోబల్ ఎన్ సీఏపీ న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాం పరిక్ష లో కార్లు అడల్ట్ ఆక్యూపెంట్ ప్రొటెక్షన్ భద్రతా లో 5 రేటింగ్ కు గాను 5 రేటింగ్ మరియు చైల్డ్ అక్యూపెంట్ ప్రొటెక్షన్ లో 4 రేటింగ్ సాధించయి , దీని ధర రూ. 7.95 నుండి 12.40 లక్షలు వరకు వుడవాచు. కార్ మైలేజ్ : 17 వరకు 20 కిలోమీటర్.


tata-nexon-car-car





టాటా నెక్సాన్ కారు గ్లోబల్ ఎన్ సీఏపీ న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాం పరిక్ష లో కార్లు అడల్ట్ ఆక్యూపెంట్ ప్రొటెక్షన్ భద్రతా లో 5 రేటింగ్ కు గాను 5 రేటింగ్ మరియు చైల్డ్ అక్యూపెంట్ ప్రొటెక్షన్ లో 3 రేటింగ్ దక్కించుకుంది సాధించయి, దీని ధర రూ. 6.99 నుండి 12.70 లక్షలు వరకు వుడవాచు. కార్ మైలేజ్ : 17 వరకు 21 కిలోమీటర్.