బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్ ఆర్ కబెల్ కంపెనీ వారిది, బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియా లో 6 రాష్ట్రం బెంగుళూరు, హైదరబాద్, చెన్నై, సూరత్, ముంబై, పాన్వెల్, నేవిముంబై, మలాద్ అందుబాటులోకి తీసుకోని వచ్చారు. బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు వేరియంట్ లో తీసుకొని వచ్చారు, ఇందులో బి8 మరియు ఏ2 వేరియంట్ ఉన్నాయి,
బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ బి8 స్పీడ్ :50 కి.మీ లో 70 కి.మీ మైలేజ్ వసుతుది, ఇందులో లిథియం బాటరీ మరియు లీడ్ ఆసిడ్ ఉన్నాయి, లిథియం బాటరీ కి 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ2 స్పీడ్ 25 కి.మీ లో 100 కి.మీ మైలేజ్ వసుతుది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ సమయం 3 గంటలు లో 100% చార్జింగ్ అవుతుది.
బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లింక్ బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ B8
ిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లింక్ బిగుస్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ A2