బజాజ్ ప్లాటినా 100 కేఎస్ బైక్ మాకెట్ లో తీసుకుని వచ్చారు, ప్రముక వాహన సంస్థ బజాజ్ కంపెనీ కూడ ఒకటి, బజాజ్ బైక్ లో కోతగా ప్లాటినా 100కేస్ తీసుకుని వచ్చారు, షోరూం రూ.51667/-, కిక్ స్టార్ట్ తో అందుబాటులోకి ఈ బైక్ తీసుకోని వచ్చారు.
కంపెనీ | బజాజ్ |
మోడల్ | ప్లాటినా 100 కేస్ |
మైలేజ్ | 90 కి.మీ |
ఇంజిన్ | 102 సి సి |
ట్యాంక్ | 11 లీటర్ |
బరువు | 117 కే.జీ |