రెనాల్ట్ నుండి కైజర్ ఎస్ యూ వీ ఆవిష్కరణ : Renault Kiger suv is launched

Renault-kiger-suv-car-2021.jpg

రెనాల్ట్ సంస్థ తమ కైజర్ కంపాక్ట్ కార్ మారుతీ , మహింద్రా, టాటా సంస్థ కర్ లకు పోటీ పడుతుంది అని చెపారు, కర్ ధర : 6 లక్షల నుండి 10 వరకు ఉండవచు, కార్ మైలేజ్ : 20 కిలోమీటర్ వస్తుందని వెల్లడించారు.