దేటేల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus Ev Bike)

English

Detel easy evదేటేల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus) ఎలక్ట్రిక్ మోపేడ్ , చెన్నై మరియు హైదరాబాద్‌లో, ఏప్రిల్ తీసుకుని వస్తూన్నారు. షోరూం రూ.50000/- వరుకు ఉండవచు, వెహికల్ కు పెడల్ కూడ ఉన్నాయి, ఈ వెహికల్ రేంజ్ 60 కి.మీ, దేటేల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus Ev Bike) బండి Pure Ev Etrance కీ గెట్టి పోటీ ఈ యున్నది.

కంపెనీ దేటేల్
మోడల్ ఈజీ ప్లస్
మైలేజ్ 60 కి.మీ
మోటార్ 350 వాట్ట్స్
లిథియం బాటరీ 20Ah
వేగం 25 కి.మీ
బాటరీ వారంటి 3 సంవత్సరాలు
వెహికల్ వారంటి 1 సంవత్సరాలు