రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 బైకును లేటెస్ట్ ఫీచర్లతో జావా మరియు బెనెల్లి బైకులకు పోటీగా తీసుకుని వచ్చారు మరియు థండర్ బర్డ్ కు బదులుగా తీసుకుని వచ్చారు,
బజాజ్ ప్లాటినా 100 కేఎస్ బైక్ మాకెట్ లో తీసుకుని వచ్చారు, ప్రముక వాహన సంస్థ బజాజ్ కంపెనీ కూడ ఒకటి, బజాజ్ బైక్ లో కోతగా ప్లాటినా 100కేస్ తీసుకుని వచ్చారు,