రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్ :

royal-bike-retero-350రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైకును లేటెస్ట్ ఫీచర్లతో జావా మరియు బెనెల్లి బైకులకు పోటీగా తీసుకుని వచ్చారు మరియు థండర్ బర్డ్ కు బదులుగా తీసుకుని వచ్చారు, ఈ బైక్ లో ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు ఎడిషన్లలో తీసుకొనివచ్చిది, దీని ధర రూ. 1 .76 నుండి 1 . 91 విడుదల చేసింది.

royal-350-bike

ఈ బైక్ లో లేటెస్ట్ ఫీచర్ల బి‌ఎస్ 6 మోడల్ మరియు ఎ బి ఎస్, యూ‌ఎస్‌బి ఛార్జింగ్, 20.2 బిహెచ్‌పి, 27 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను కలిగివుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 సి సి ఇంజన్ మరియు బి‌ఎస్ 6 మిడ్ వారిఇంట్ బైక్ ఈ బైక్ నార్మల్ ఎత్తు గలవారికి సరి పోతిది మరియు లాంగ్ డ్రైవ్ కి పోవచ్చు.