సర్జ్ ఎలక్ట్రిక బైక్ ఇండియా లోని ఫస్ట్ ఎలక్ట్రిక్ గేర్ బైక్ :

surge-electric-bikeసర్జ్ (surge electic bike) ఇండియా లోని ఫస్ట్ ఎలక్ట్రిక్ గేర్ బైక్ ,ఎలక్ట్రిక్ బైక్ ఇండియా లో చెన్నై లోని కోయంబత్తూర్ ఉన్నది, Emote Electric కంపనీ 2011 లో స్థాపించారు. సర్జ్ బైకు రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Surge 6k Model electic bike

మోడల్ పేరు సర్జ్ 6కే
మైలేజ్ 300 కి.మీ
స్పీడ్ 100 కి.మీ
బాటరీ లిథియం
ఛార్జింగ్ సమయం 4.30 గంటలు
వేల Rs:1,30,000
వెబ్ సైట్ లింక్ bike

Surge 10k Model electic bike

మోడల్ పేరు సర్జ్ 10కే
మైలేజ్ 300 కి.మీ
స్పీడ్ 120 కి.మీ
బాటరీ లిథియం
ఛార్జింగ్ సమయం 4.30 గంటలు
వేల Rs:1,50,000
వెబ్ సైట్ లింక్ bike